లాక్ డౌన్ సమయంలో పేదలకు అండగా నిలుస్తున్న దాతలు...... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 18, 2020

లాక్ డౌన్ సమయంలో పేదలకు అండగా నిలుస్తున్న దాతలు......

శుభతెలంగాణన్యూస్(18ఏప్రిల్20) మేడ్చల్ జిల్లా ఏ.ఎస్.రావు.నగర్  అనుటెక్స్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో కుషాయిగూడ C.I.చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథి గా వారి పర్యవేక్షణలో కాప్రా సర్కిల్  లోని గాంధీ నగర్ లో సుమారు 200 మంది పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు.ఈకార్యక్రమం లో అనుటెక్స్ చైర్మన్ రామకృష్ణ,సిబ్బంది, గాంధీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.మహేష్ గారు,ఎన్ శ్రీనివాస్,జి.బాలయ్య మరియు యూత్ అసోసియేషన్ అధ్యక్షులు
జి. సత్యనారాయణ,సెక్రెటరీడి .ప్రభాకర్,జి.రాజు, రాకేష్,శివరామ కృష్ణ,జి.కృష్ణ,  హరిబాబు, శ్రీహరి,జి.నర్సింగరావు,అశోక్, శ్రీకాంత్, బన్నీ  పాల్గొన్నారు.