శామీర్ పేటలో పోలీసులకు ఫ్రూట్ జ్యూస్, వాటర్ బాటిల్ పంపిణి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 21, 2020

శామీర్ పేటలో పోలీసులకు ఫ్రూట్ జ్యూస్, వాటర్ బాటిల్ పంపిణి


శుభ తెలంగాణ (21, ఏప్రిల్ , 2020 - శామీర్ పెట్ ) : కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోలీసులు కృషి చేస్తున్నారు. ఈ రోజు శామీర్ పెట్ మండలంలోని దొంగల మైసమ్మ క్రాస్ రోడ్డు వద్ద తమ వంతు సాయంగా పోలీసులకు ఫ్రూట్ జ్యూస్, వాటర్ బాటిళ్లను వంగ వెంకట్ రెడ్డి, ఆర్టల్ ఖాన్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చేసేందుకు పోలీస్ వారికి సహకరించాలని కోరారు.