జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్దందితో సోడియం హైపోక్లోరిక్ స్ప్రే: బొంతు రాంమోహన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 03, 2020

జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్దందితో సోడియం హైపోక్లోరిక్ స్ప్రే: బొంతు రాంమోహన్

సికింద్రాబాద్ లోని వారసిగూడాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ రోజు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రాంమోహన్ పర్యటించారు. కరోనా నేపథ్యంలో స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు కాలనీల్లో జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్దందితో సోడియం హైపోక్లోరిక్ ని స్ప్రే
చేయించారు. మేయర్ తో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ సామల, అధికారులు పాల్గొన్నారు.

Post Top Ad