GHMC, HMWS సిబ్బందికి రూ.7500: సీఎం కెసిఆర్ గిఫ్ట్.... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 06, 2020

GHMC, HMWS సిబ్బందికి రూ.7500: సీఎం కెసిఆర్ గిఫ్ట్....

శుభతెలంగాణ న్యూస్ : ‘‘ప్రతి వీధి, గల్లీ గల్లీ తిరిగి రసాయనాలు పిచికారీ చేసి నగరాన్నిఅద్దంలా ఉంచుతున్నారు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ సిబ్బంది, గ్రామాల్లో సఫాయీ కర్మిచారిలు. వీళ్లంతా కలిపి రాష్ట్రంలో 95,392మంది ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేసేవారికి కోత విధించలేదు గానీ.. మున్సిపాలిటీలు/జీహెచ్‌ఎంసీ సిబ్బంది వేతనంలో మొన్న కోత పెట్టాం. ఆ మొత్తాన్ని ఇకట్రెండు రోజుల్లో ఇస్తాం. అలాగే, ప్రత్యేక ప్రోత్సాహ నిధి కింద జీహెచ్‌ఎంసీ/హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ సిబ్బందికి రూ.7500లు ప్రత్యేక పో్త్సాహంగా ఇస్తాం. మున్సిపాలిటీలు/గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు తలో రూ.5000చొప్పున ఇస్తాం. సఫాయి అన్నా నీకు సలాం అన్నా. మీరు కరోనా నుంచి కాపాడుతున్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేయండి. మీకు గుర్తింపు ఉంటుంది’’ - సీఎం కేసీఆర్‌.

Post Top Ad