GHMC కార్మికులకు చికెన్ బిర్యానీ ప్యాకెట్ లు పంపిణీ చేసిన :తెలంగాణ రజక సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగరం అశోక్...... - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 13, 2020

GHMC కార్మికులకు చికెన్ బిర్యానీ ప్యాకెట్ లు పంపిణీ చేసిన :తెలంగాణ రజక సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శనిగరం అశోక్......

శుభతెలంగాణ న్యూస్:(మేడ్చల్ జిల్లా)తెలంగాణ రజక సమితి  ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ లోని పరిమళ నగర్ , జమ్మిగడ్డ, పంపు కూడా ఎల్లారెడ్డి గూడ నుండి సాయిబాబా నగర్ న్యూ ఇందిరానగర్ వరకు పారిశుద్ధ్య పనులను నిర్వహించే మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు ఈరోజు చికెన్ బిర్యానీ ప్యాకెట్ ల పంపిణీ చేపట్టాము .పారిశుద్ధ్య కార్మికులు తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడటానికి కృషి చేస్తున్నారని వారిని కొనియాడారు వారికి పౌష్టిక ఆహారం అందించాలనే దానిలో భాగంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలియజేశారు. 
ఈ కార్యక్రమంలో తెలంగాణ  రజక సమితి   రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శనిగరం అశోక్, రాష్ట్ర అధ్యక్షుడు  కుమార్ స్వామి , ఉధ్యక్షులు రాములు.కార్యదర్శి సకినాల  రవి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు  జూపల్లి  కరుణాకర్, శ్రీనివాస,లింగయ్య తదితరులు పాల్గొన్నారు

Post Top Ad