G.H.M.C పారిశుధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు,బియ్యం పంపిణీ...... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 14, 2020

G.H.M.C పారిశుధ్య కార్మికులకు నిత్యవసర సరుకులు,బియ్యం పంపిణీ......

శుభతెలంగాణ (14ఏప్రిల్ )ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని  బేతేస్థ చర్చ్ వ్యవస్థాపకులు వెస్లీ పాస్టర్ ఆధ్వర్యంలో G.H.M.C లో పనిచేసే 25 మంది పారిశుధ్య కార్మికులుకు నిత్యవసర సరుకులు,బియ్యం పంపిణీ చేసిన టిఆర్ఎస్ కాప్రా డివిజన్ ఉపాధ్యక్షులు నాగనూరి మహేష్.
అనంతరం డివిజన్ ఉపాధ్యక్షులు నాగునూరి మహేష్ మాట్లాడుతూ... కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పారిశుద్ధ కార్మికులు బాధ్యతగా తమ విధులు నిర్వహిస్తున్నారని. ప్రాణాలు  సైతం లెక్కచేయకుండా. ప్రతి వీధి, ప్రతి వాడ, శుభ్రపరుస్తున మీకు వందనం అని. "సఫాయి కార్మికులు కు సలాం మీ సేవలు మరువలేమని" కొనియాడారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వెస్లీ పాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ జవాన్ జీ.సత్తయ్య,సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు...

మరిన్ని చిత్రాలు :






                  














                   





Post Top Ad