నిరుపేదలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు, బియ్యం, ఉచిత పంపిణీ:Omni హాస్పిటల్ చైర్మన్... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 17, 2020

నిరుపేదలకు నిత్యవసర సరుకులు, కూరగాయలు, బియ్యం, ఉచిత పంపిణీ:Omni హాస్పిటల్ చైర్మన్...

శుభతెలంగాణ(17ఏప్రిల్20) మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి నియోజకవర్గం లో నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు, అందులో భాగంగా ఇలాంటి సమయంలో మేము ఉన్నము అని OMNI  హాస్పిటల్ చైర్మన్ పిలుపు మేరకు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబంది కలిసి దాదాపు 500 కుటుంబాలకు తమ సొంత నిధులతో నిత్యావసర సరుకులు 5kg బియ్యం, కేజీ నూనె,పప్పు, కూరగాయలు,పంపిణీ చేసి ఆదుకున్నారు, ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రము ముఖ్యంగా ప్రభుత్వం పదకాలు అందని నిరుపేద కుటుంబాలను ఆదుకునే లక్ష్యంతో వారికి అండగా లాక్ డౌన్ ముగేసే వరకు కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో OMNI హాస్పిటల్ గ్రూప్ CEO నగేష్  ,Dr కిశోర్ రెడ్డి ,అసిఫ్ ఖాన్ ,మంజునాథ్, వారిస్, సెక్టర్ SI బాను, హాస్పిటల్ సిబంది పాల్గొన్నారు.