ఉప్పల్ బడే మసీదు వద్ద 1000 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లని పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 20, 2020

ఉప్పల్ బడే మసీదు వద్ద 1000 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లని పంపిణీ


శుభ తెలంగాణ (20 , మే , 2020) :  మధుర ఛారిటీ ఛైర్మెన్, ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ బడే మసీదు వద్ద 1000 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లని పంపిణీ చేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో పేదలకు సేవలందిస్తున్న రాగిడి లక్ష్మారెడ్డిని పలువురు నేతలు ప్రశంసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప్పల్ ఏసిపి నరసింహారెడ్డి, ఉప్పల్ మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి, ఎన్.ఆర్.ఐ నక్షత్రరెడ్డి, బజారు మురళి గౌడ్, సుధాకర్ రెడ్డి, దర్శనం వినోద్ ముదిరాజ్, సుధాకర్ శెట్టి, ఎండీ రఫీక్, డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సంజయ్ జైన్, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకులు ధనావత్ మాలు నాయక్, అశు, గణేష్ నాయక్, పవన్, సంతోష్, అనిల్, సమద్, కిషన్ , పుల్లారెడ్డి, వినయ్, పవన్, సూరజ్, ప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad