జూన్‌ 15 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణ : పాఠశాల విద్యాశాఖ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 03, 2020

జూన్‌ 15 నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణ : పాఠశాల విద్యాశాఖ

virus_505_260220022137_180320043442_260320072649

తెలంగాణ : కరోన వైరస్ దాటికి  వాయిదా పడిన పదో తరగతి పరీక్షలను జూన్‌ 15 నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మార్చి 19న ప్రారంభమై.. 3 పరీక్షలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇంకా 8 ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది.