జీహెచ్ఎంసీ సిబ్బందికి గత 27 రోజులుగా సొంత ఖర్చులతో అన్నదానం చేస్తున్న టీం తార్నాక - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 01, 2020

జీహెచ్ఎంసీ సిబ్బందికి గత 27 రోజులుగా సొంత ఖర్చులతో అన్నదానం చేస్తున్న టీం తార్నాక

శుభ తెలంగాణ (హైదరాబాద్ )  :  లాక్ డౌన్ వల్ల నిరుపేదలు, వలస కూలీలతో పాటుగా ఎంతో శ్రమిస్తూ విధులు నిర్వర్తిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందికి టీం తార్నాక ఆద్వర్యంలో గత 27 రోజులుగా సొంత ఖర్చులతో అన్నదానం చేస్తున్నారు. సోమవారం రోజు ప్రొఫెసర్ గాలి  వినోద్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు సన్నీ, మోను, నిఖిల్, తరుణ్, నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.