వరల్డ్ వైడ్ గా భారీగా కరోనా ఎఫెక్ట్ : 35 లక్షలు చేరిన పాజిటివ్ కేసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 05, 2020

వరల్డ్ వైడ్ గా భారీగా కరోనా ఎఫెక్ట్ : 35 లక్షలు చేరిన పాజిటివ్ కేసులు


అంతర్జాతీయం:   ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్  బాధితుల సంఖ్య 35 లక్షలు దాటింది. సోమవారం మధ్యాహ్నం వరకు 33,519,90 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, 2,47,630 మృత్యువాతపడ్డారు. అన్ని దేశాల్లో కలిపి 24 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మరణాల సంఖ్యలో బ్రిటన్‌.. ఇటలీకి చేరువైంది. చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా పలుదేశాల్లో ఆంక్షలను సడలించారు. అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులున్న దేశాలివే: అమెరికా (1,158,041 కరోనా కేసులు) స్పెయిన్ (217,466 కేసులు) ఇటలీ (210,717 కేసులు) బ్రిటన్ (187,842 కేసులు) ఫ్రాన్స్ (168,925 కేసులు) అత్యధిక మరణాలు నమోదైన దేశాలు.. ఇటలీ(28,884 మృతులు) బ్రిటన్‌(28,446) స్పెయిన్‌(25,264) ఫ్రాన్స్‌(24,864) న్యూయార్క్‌(అమెరికా)(18,925)

Post Top Ad