ప్రపంచవ్యాప్తంగా కరోనా దాడి : 39 లక్షలకి చేరువలో కరోనా భాదితులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 08, 2020

ప్రపంచవ్యాప్తంగా కరోనా దాడి : 39 లక్షలకి చేరువలో కరోనా భాదితులు


అంతర్జాతీయం : ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారికి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,854,758కు చేరింది. వీరిలో 266,150 చనిపోగా..1,317,632 కోలుకున్నారు. అటు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 1,266,442కి చేరింది. ఇక 74,948 మంది మృత్యువాత పడ్డాయి. ఇక స్పెయిన్‌, ఇటలీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలను దాటేసింది. లక్ష దాటిన దేశాల లిస్ట్‌లో లండన్, జర్మనీ., రష్మా, ఫ్రాన్స్, ఫ్రాన్స్‌, టర్కీ, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53,045కి చేరింది. ఇక ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగునేందుకు పలు దేశాలు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి.

Post Top Ad