కరీంనగర్ లో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ : 50 కుటుంబాలకు 12 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 05, 2020

కరీంనగర్ లో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ : 50 కుటుంబాలకు 12 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ

1588681801899180-0

శుభ తెలంగాణ (05,ఏప్రిల్,2020 - కరీంనగర్ ) : కరీంనగర్ లోని 36వ డివిజన్ లో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. మంకమ్మ తోట పారమిత పాఠశాల ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ చైతన్య విద్యా సంస్థల సహకారంతో డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ ఆధ్వర్యంలో సరుకులను పంపిణీ చేశారు. దాదాపు 50 కుటుంబాలకు 12 రకాల నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి తో పాటు కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, డివిజన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad