కరోనా బాధితుల సహాయార్థం రూ.50 వేలు విరాళం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 09, 2020

కరోనా బాధితుల సహాయార్థం రూ.50 వేలు విరాళం

3

శుభ తెలంగాణ (9 , మే , 2020 - కుత్బుల్లాపూర్ ) : 'కరోనా వైరస్' బాధితుల సహాయార్థం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మణికంఠ డెవలపర్స్ ఎండి కుప్పల మధు ఎమ్మెల్యే పిలుపుతో ముందుకొచ్చామని రూ.50 వేలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బాధితులను ఆదుకోవాలనే మంచి ఆలోచనతో దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

Post Top Ad