కరోనా టెస్టుల నిర్వహణలో రికార్డులు నెలకొల్పతున్న ఆంధ్రప్రదేశ్ : కొత్తగా 56 కరోనా కేసులు నమోదు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 08, 2020

కరోనా టెస్టుల నిర్వహణలో రికార్డులు నెలకొల్పతున్న ఆంధ్రప్రదేశ్ : కొత్తగా 56 కరోనా కేసులు నమోదు


ఆంధ్రప్రదేశ్ : 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8087 శాంపిల్స్ పరీక్షించగా 56 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇందులో విజయనగరం జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో 16, గుంటూరు జిల్లాలో 10, కర్నూలు జిల్లాలో 7, విశాఖ జిల్లాలో 7, కడప జిల్లాలో 6, నెల్లూరు జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 3 పాజిటివ్ కేసుల చొప్పున రిజిష్టర్ అయ్యాయి. 24 గంటల్లో కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి ఒకరి చొప్పున మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 21 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో 15, కృష్ణా జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖ జిల్లాలో ఒకరు చొప్పున కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 780 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Post Top Ad