ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజే 62 కేసులు నమోదు : భారీగా పెరుగుతున్న కరోనా తీవ్రత - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 03, 2020

ఆంధ్రప్రదేశ్ లో ఒక్క రోజే 62 కేసులు నమోదు : భారీగా పెరుగుతున్న కరోనా తీవ్రత

virus_505_260220022137_180320043442_260320072649
ఆంధ్రప్రదేశ్ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజు అధికంగా వ్యాప్తి చెందుతుంది . కరోనా కట్టడికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన కరోనా కేసులు బయట పడటం ఆగట్లే , ఈ నేపథ్యంలో రాష్ట్రంలో శనివారం కొత్తగా 62 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,525కి చేరింది. కాగా, శనివారం ఒక్క మరణం కూడా నమోదు కాలేదని, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 33 వద్దే స్థిరంగా ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో మొత్తం 1,051 మంది చికిత్స పొందుతున్నారు.