శుభ తెలంగాణ (02 ,మే , 2020 - తెలంగాణ / జాతీయం ) : లక్డౌన్ వేల బ్యాంకు ఏటీఎంలు, పెన్షన్దారులకు సంబంధించి మే 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. కరోనా నేపథ్యంలో ఏటీఎంను వినియోగించిన ప్రతిసారి శుభ్రం చేయాలి. హాట్స్పాట్ ప్రాంతాల్లోని ఏటీఎంలను స్థానిక మున్సిపల్ సిబ్బంది రోజుకు రెండుసార్లు శానిటైజ్ చేయాల్సి ఉంటుం ది. ఈ నిబంధన పాటించని ఏటీఎంను కేంద్రాలను మూసివేస్తారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నిబంధన అమలులోకి వచ్చింది. మరోవైపు ఉద్యోగ విరమణ అనంతరం కొన్నేండ్ల తర్వాత పూర్తి పెన్షన్ వచ్చే విధానాన్ని ఎంచుకున్న వారికి మే 1 నుంచి ఆ మేరకు ఉద్యోగులకు ఈపీఎఫ్వో చెల్లించనున్నది. కరోనా కష్టకాలంలో 6,30,000 మంది లబ్ధి పొందనుండగా కేంద్ర ప్రభుత్వంపై రూ.1,500 కోట్ల భారం పడనున్నది. ప్రైవేటు యాజమాన్యాలకు కూడా కొంత ఊరట లభించింది.