శుభ తెలంగాణ (హైదరాబాద్ ) : కరోనా వైరస్ నేపథ్యంలో ఓ వ్యక్తికి జీవన్ సాయి హాస్పిటల్ వైద్యులు చికిత్స చేసిన ఘటనలో వనస్థలిపురం జీవన్ సాయి హాస్పిటల్ డాక్టర్ రాందాస్ పైన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, వనస్థలిపురం నివాసులు సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.జగదీష్ కుమార్ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి సంజయ్ కుమార్, బీరం శ్రీధర్, జాన్ తదితరులు పాల్గొన్నారు.
Post Top Ad
Friday, May 01, 2020
జీవన్ సాయి హాస్పిటల్ డాక్టర్ రాందాస్ పైన వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Admin Details
Subha Telangana News