హైదరాబాద్ లో మద్యం షాపులు మూసివేయాలంటూ వినతిపత్రం సమర్పణ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 09, 2020

హైదరాబాద్ లో మద్యం షాపులు మూసివేయాలంటూ వినతిపత్రం సమర్పణ


శుభ తెలంగాణ (9 , మే , 2020 - ఎల్బీనగర్ ) : ఎల్బీనగర్ నియోజకవర్గంలో మద్యం షాపు దగ్గర ఎవరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను పాటించడం లేదు అని పోలీసులు వాపోతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించని వారికి మద్యం ఇవ్వొద్దని యజమానులకు చెప్పినా వైన్స్ షాపు వారు నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ షేక్ పర్వేజ్ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఎక్సైజ్ శాఖ సి.ఐ కి వినతి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సద్దాం ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad