కేయూలో శానిటైజర్ స్టాండ్ ఏర్పాటు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 23, 2020

కేయూలో శానిటైజర్ స్టాండ్ ఏర్పాటు

కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి చెందకుండా కాకతీయ
విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో ఏర్పాటు చేసిన శానిటైజర్ స్టాండ్ ను కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ వీరన్న శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో విధులు నిర్వహించే ఉద్యోగులు, విద్యార్థులు విధిగా తమ చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. వైరస్ ను నిర్మూలించడానికి ఇప్పటికీ ఎలాంటి
చికిత్స అందుబాటులో లేనందున ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని కోరారు.

Post Top Ad