షాపూర్ నగర్ మార్కెట్ లో షాపులు తెరిచేలా అధికారులతో కలిసి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ షాపు యజమానులతో సమీక్ష - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, May 20, 2020

షాపూర్ నగర్ మార్కెట్ లో షాపులు తెరిచేలా అధికారులతో కలిసి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ షాపు యజమానులతో సమీక్ష


శుభ తెలంగాణ (20,మే,2020) : తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎమ్ఎస్ నెం.6 ప్రాతిపదికన మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ మార్కెట్ లో బెసి ఈవెన్ నమూనాలో షాపులు తెరిచేలా అధికారులతో కలిసి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ షాపు యజమానులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎటువంటి అస్వస్థతకు అవకాశం ఇవ్వకుండా అన్ని దుకాణాలు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ మరియు మార్కెట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Post Top Ad