శుభ తెలంగాణ (20,మే ,2020) : లోదీ కాలే అనే వ్యక్తి కర్ణాటక నుంచి భార్య, ఇద్దరు పిల్లలతో ఆరేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. బంజారాహిల్స్ లో జగన్నాథాలయం వద్ద బుగ్గలు, బొమ్మలమ్ముకుని ఉపాధి పొందుతున్నాడు. లా డౌన్లో అన్నీ ఆగిపోవడంతో ఇంటికెళ్లేందుకు సిద్ధమయ్యారు. తన ద్విచక్రవాహనం పైనే వెళ్లేందుకయ్యే ఖర్చు, పిల్లల ఆకలి తీర్చేందుకు.. రోడ్ నంబర్ 10 లో ఫుట్ పాత్ పై పిల్లలతో కలిసి యాచిస్తున్నారు. గతి లేని పరిస్థితిలో ఇలా చేస్తున్నట్లు చెప్పాడు.
Post Top Ad
Wednesday, May 20, 2020
ఊరెళ్లేందుకు ఓ వలస కూలీ యాతన
Admin Details
Subha Telangana News