ఎల్బీనగర్ లో ఘనంగా మేడే దినోత్సవ ఉత్సవాలు : లక్డౌన్ వేల ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రభుత్వం సాయం చేయాలనీ వినతి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 02, 2020

ఎల్బీనగర్ లో ఘనంగా మేడే దినోత్సవ ఉత్సవాలు : లక్డౌన్ వేల ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రభుత్వం సాయం చేయాలనీ వినతి


శుభ తెలంగాణ (02 , ఏప్రిల్ , 2020) : మేడే సందర్భంగా ఎల్.బీ.నగర్ కార్మికుల అడ్డా లో సి.ఐ.టి.యూ ఎల్.బీ.నగర్ లేబర్స్ అధ్యక్షుడు లాట్ల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు.వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో లేబర్ కార్మికులకు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ప్రతి కార్మికునికి 1500 రూపాయలు ప్రభుత్వం చెలించాలి. కుటుంబానికి 5000 వేయిలు చెలించాలి. ప్రభుత్వం రేషన్ తీసుకున్న తరువాత 1500 రూపాయలు బ్యాంక్ లో వేస్తాము అనీ చెప్పారు కాని అ 1500 రూపాయలు ఏ పేద వానికి కూడా దక్కలేదు అని అన్నారు. పని లేక కష్టాల్లో ఉన్న కార్మికులకు బీ.సి.డబ్యూ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడు కీసర నర్సా రెడ్డి,కన్వీనర్ ఏలాంటి ఎల్లయ్య, పరిశురాం, జంగయ్య,మున్న,రాజా రాం, నర్సింహ, వీరన్న,పూర్ణ తదితరులు పాల్గొన్నారు.