కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎంపీ గా గెలిచి సరిగా ఏడాది పూర్తి అయింది. సామాన్య కార్యకర్తగా బీజేపీలో చేరి కౌన్సిలర్ గా ఎదిగి పలు పోరాటాలు చేసిన సంజయ్ నేడు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మారాడు. ఆయన ఎంపీగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు
శుభాకాంక్షలు తెలిపారు.