కరీంనగర్ నుండి సొంత ఝార్ఖండ్ రాష్ట్రంలోని సొంత ఊళ్ళకు బయలుదేరిన వలస కూలీలు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 04, 2020

కరీంనగర్ నుండి సొంత ఝార్ఖండ్ రాష్ట్రంలోని సొంత ఊళ్ళకు బయలుదేరిన వలస కూలీలు


శుభ తెలంగాణ(4, ఏప్రిల్ , 2020 - కరీంనగర్ ) : కరీంనగర్ రూరల్ మండలం కొత్తగూడెం గ్రామంలో మిరప చేనులో పనిచేయడానికి ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కూలీలు వచ్చారు. జిల్లాలో లాక్ డౌన్లో కూలీలు కొత్తగూడెంలో చిక్కుకుపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో కూలీ పనికి కుదుర్చుకున్న యజమాని అనుమతి తీసుకుని ఆటో ఏర్పాటు చేయడంతో ఆదివారం బతుకుజీవుడా అంటూ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారు. సొంత ఊళ్ళకు బయలుదేరిన వలస కూలీలు.

Post Top Ad