కెసిఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 08, 2020

కెసిఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్


శుభ తెలంగాణ (08 మే , 2020 - కరీంనగర్ ) : సీఎం కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కేసీఆర్ కు జోకర్ ముఖ్యమంత్రి, క్వారంటైన్ ముఖ్య మంత్రి పేర్లు సెట్ అవుతాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 6 సంవత్సరాలుగా హోమ్ క్వారంటైన్ లో వుంటూ అప్పుడప్పుడు నేను బ్రతికే ఉన్న అని చెపుకోడానికి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారని ఎద్దేవా చేశారు. ఇతర రాష్ట్రాలు అగ్రికల్చర్ బులెటిన్ విడుదల చేస్తుంటే.. తెలంగాణ ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు.

Post Top Ad