వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హ్యాండ్ వాషింగ్ సిస్టం ఏర్పాటు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 05, 2020

వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో హ్యాండ్ వాషింగ్ సిస్టం ఏర్పాటు

1588682453863946-0

శుభ తెలంగాణ (05,ఏప్రిల్,2020 - వరంగల్ ) : వరంగల్ పోలీస్ కమిషనరేట్లో చేతులు శుభ్రపర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్ ఆపరేటింగ్ హ్యండ్ వాషింగ్ సిస్టంను వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం ప్రారంభించారు. తరుచుగా చేతులు పరిశుభ్రపర్చడం ద్వారా కరోనా వ్యాధిని కొద్దీ వరకు కట్టడి చేయవచ్చనే ఆలోచనతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు కార్యాలయానికి వచ్చే సందర్శకులు చేతులు శుభ్రపర్చుడకోవాడాన్ని తప్పనసరి చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన మార్గంలోని గేటు వద్ద నూతనంగా పుట్ ఆపరేటింగ్ హ్యండ్ వాషింగ్ సిస్టంను ఏర్పాటు చేయడం జరిగింది.

Post Top Ad