తెలంగాణలో హోటళ్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతి - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 19, 2020

తెలంగాణలో హోటళ్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతి


శుభ తెలంగాణ (19,మే ,2020) : హోటళ్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతించే విషయంలో సీఎం కేసీఆర్‌ ఎలాం టి స్పష్టత ఇవ్వలేదు. అయితే కేంద్ర ప్రభుత్వ తాజా మార్గదర్శకాల ప్రకారం హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలకు అనుమతి ఉండదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఆహారం వండి హోం డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి ఉంటుందని స్పష్టంచేశాయి. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయనున్న లాక్‌డౌన్‌ పొ డిగింపు జీవోలో దీనిపై స్పష్టత ఇవ్వనుంది.

Post Top Ad