శుభ తెలంగాణ (23,మే ,2020) : మేడ్చల్ నియోజకవర్గంలోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కె.వి.రెడ్డి నగర్ లో లాక్ డౌన్ నేపథ్యంలో రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ కుటుంబాలకు శుక్రవారం మున్సిపల్ కౌన్సిలర్ వీణాసురేందర్ గౌడ్ రంజాన్ కిట్టు మరియు పండ్లు పంపిణీ చేశారు.