పోలీసులకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాస్కులు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 09, 2020

పోలీసులకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాస్కులు పంపిణీ


శుభ తెలంగాణ (9 , మే , 2020 - రాచకొండ కమిషనరేట్  ) :  గత 45 రోజులుగా విధి నిర్వహణలో ప్రాణాలకు సైతం తెగించి కరోనాపై పోరాడుతున్న పోలీసులకు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాస్కులు పంపిణీ చేసారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2500 N95 FBP మాస్కులను కమిషనర్ మోహన్ భగవత్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు.

Post Top Ad