టెక్స్ టైల్ పార్క్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 23, 2020

టెక్స్ టైల్ పార్క్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

వరంగల్ అర్బన్ జిల్లా, మడికొండ ఇండస్ట్రియల్ ఏరియాలో 600 కోట్లతో ఏర్పాటు చేసిన కాకతీయ టెక్స్ టైల్ పార్క్ పనులను శనివారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో ఉత్పత్తి ప్రక్రియను
అడిగి తెలుసుకున్నారు. అనంతరం మడికొండ డంపింగ్ యార్డును ఎమ్మెల్యే అరూరి రమేష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad