కోహెడ పండ్ల మార్కెట్ బాధితులను పరామర్శించిన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 07, 2020

కోహెడ పండ్ల మార్కెట్ బాధితులను పరామర్శించిన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య


శుభ తెలంగాణ (07, మే , 2020) : కోహెడ పండ్ల మార్కెట్ లో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య సందర్శించారు. అనంతరం హయత్ నగర్ లోని అమ్మ హాస్పిటల్ మరియు సన్ రైజ్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

Post Top Ad