నివాళులు అర్పించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు పల్లె రవి కుమార్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 23, 2020

నివాళులు అర్పించిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు పల్లె రవి కుమార్

తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ట్ర కన్వీనర్, బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు చెదురువెల్లి స్వామి గౌడ్ అకాల మరణం చెందారు. కాగా, హైదరాబాద్ ఎల్బీనగర్ లో ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు పల్లె రవి కుమార్ నివాళులు అర్పించారు.

Post Top Ad