కరోనా నివారణకు చర్యలు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 23, 2020

కరోనా నివారణకు చర్యలు

యైటింక్లయిన్ కాలనీలోని కార్పోరేషన్ పరిధిలోని 8వ
కాలనీలో శనివారం 16వ డివిజన్లో కరోనా నివారణ చర్యలు చేపట్టారు. ట్రాక్టర్ తో కాలనీలోని షిర్కే, టీటూ క్వార్టర్స్ లోని పలు వాడల్లో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి చేయించారు. కార్పోరేటర్ మందల కిషన్ రెడ్డి డివిజన్ వ్యాప్తంగా పర్యటించి కరోనా నివారణపై వివరించారు. లాక్ డౌన్ నిబంధనల
మేరకు బయటకు వచ్చే సమయంలో ప్రజలంతా మాస్కులు ధరించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో కటకం సతీష్, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.