దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా
గురువారం టీపిసిసి కార్యదర్శి నెతి కార్ సురేష్ లాల్
ఆధ్వర్యంలో మనికేశ్వర్ నగర్ లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సురేష్ లాల్ మాట్లాడుతూ.. భారతదేశానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను పరిచయం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ
అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో షకీల్ ఖాన్, లింగయ్య, సాయిబాబా, హరికృష్ణ, నెతికార్ రోషన్ లాల్, భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.