ఢీ కొట్టిన లారీ మహిళ అక్కడికక్కడే మృతి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, May 25, 2020

ఢీ కొట్టిన లారీ మహిళ అక్కడికక్కడే మృతి
శుభ తెలంగాణ (25,05,2020), మేడ్చల్ జిల్లా : ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషపూర్ లో బైక్ పై వస్తున్న భార్య భర్త లను డీ కొట్టిన లారీ భార్య లాహిరి అక్కడికక్కడే మృతి.భర్తకు స్వల్పగాయలు డెడ్ బాడీ గాంధీ కి తరలించిన ఘట్కేసర్ పోలీసులు. యాదగిరి గుట్ట నుండి హైదరాబాద్ వస్తుండగ జరిగిన సంఘటన