ఆశ్రమానికి తన వంతు సహాయం చేసిన జర్నలిస్ట్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, May 01, 2020

ఆశ్రమానికి తన వంతు సహాయం చేసిన జర్నలిస్ట్

శుభ తెలంగాణ (మేడ్చల్ జిల్లా ) : మేడ్చల్ జిల్లా కీసర మండలంలో మర్రి లక్మా రెడ్డి ఫౌండేషన్ తరుపున మర్రి రాజశేఖర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తనకి వచ్చిన 25 కేజీల బియ్యంను సాయిధామం ఆశ్రమానికి అటుగా వెళ్తున్న తన స్నేహితుడి సహాయంతో ఇచ్చారు రిపోర్టర్ శ్రీనివాస్ రెడ్డి.