నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 03, 2020

నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్


శుభ తెలంగాణ(౩, ఏప్రిల్ , 2020 - వరంగల్ ) : గ్రేటర్ వరంగల్ 20వ డివిజన్ ఏకశిలా నగర్ లో అంకటి రాజేందర్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులను తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ యెంబాడి రవిందర్, ముఖ్య నాయకులు బాసాని శ్రీనివాస్, బొరిగం నర్సింగం, ఎలుగందుల సుదాకర్, వంటల మల్లమ్మ, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.