కూకట్పల్లిలో రామ్ దేవ్ రావుహాస్పిటల్ లో రక్తదాన కార్యక్రమం ; పాల్గొన్న బిజెపి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 03, 2020

కూకట్పల్లిలో రామ్ దేవ్ రావుహాస్పిటల్ లో రక్తదాన కార్యక్రమం ; పాల్గొన్న బిజెపి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు


శుభ తెలంగాణ (03 ,మే , 2020 - కూకట్పల్లి ) : కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గుతున్న సమయంలో కూకట్పల్లిలో రామ్ దేవ్ రావుహాస్పిటల్ లో బిజెపి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాధవరం కాంతారావు, బిజెవైఎం కార్యకర్తలు, విజిత్త ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఆసుపత్రి డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, సుమారు 100 మంది బిజెవైఎం కార్యకర్తలు రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిజెపి నేషనల్ సెక్రటరీ సత్య కుమార్ వచ్చారు. ఈ శిబిరంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ దయాకర్, ఆస్పత్రి సీఈఓ, డాక్టర్లు పాల్గొనడం జరిగింది.