కరీంనగర్ పట్టణంలో నూతనంగా నిర్మించబోయే ఐలాండ్ పోస్టర్ ను గురువారం మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. కరీంనగర్ పట్టణ ప్రజలకు నీటి సౌకర్యం కోసం తీసుకుంటున్న చర్యలు ఆమోగామని, ప్రతి రోజు పట్టణ ప్రజలకు మినరల్ వాటర్ అందించడమే ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, మున్సిపల్
కమిషనర్ వల్లూరి క్రాంతి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.