అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ వద్ద భారీగా బంగారం, నగదు పట్టివేత - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 31, 2020

అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ వద్ద భారీగా బంగారం, నగదు పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదును పోలీసులు అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ వద్ద గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరువూరులోని ఆంధ్రా-తెలంగాణ అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ వద్ద చోటుచేసుకుంది. న్యూస్‌ పేపర్‌ రవాణా కారులో కేజీ బంగారం, రూ.53.28 లక్షల నగదును తరలిస్తున్నారు. కాగా ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తుండటంతో పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు.