కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో రోడ్డు వెడల్పు పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంకుస్థాపన - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, May 09, 2020

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో రోడ్డు వెడల్పు పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంకుస్థాపన


శుభ తెలంగాణ (9 , మే , 2020 - కుత్బుల్లాపూర్ ) : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గాజుల రామారం డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ నుండి ఎన్టీఆర్ నగర్ వరకు రూ.16.80 లక్షలతో నూతనంగా చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులకు శుక్రవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, శివారెడ్డి, నర్సింహ రెడ్డి, రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad