ఇటుక బట్టి కార్మికులకు చేయూత అందించిన మంత్రి గంగుల కమలాకర్ తనయుడు హరిహారన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, May 03, 2020

ఇటుక బట్టి కార్మికులకు చేయూత అందించిన మంత్రి గంగుల కమలాకర్ తనయుడు హరిహారన్


శుభ తెలంగాణ(౩, ఏప్రిల్ , 2020 - కరీంనగర్ ) : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చెర్ల భుత్కూర్, మొగ్గుమ్ పూర్ గ్రామాల్లో ఉన్న ఒరిస్సా, ఛత్తీస్ గడ్ కు చెందిన ఇటుక బట్టి కార్మికులకు నిత్యావసర సరుకులను మంత్రి గంగుల కమలాకర్ తనయుడు హరిహారన్ సాయి, పలువురు నాయకులు పంపిణీ చేశారు.