కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ శశాంక - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 07, 2020

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ శశాంక


శుభ తెలంగాణ (07, మే , 2020) : కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా పాలనాధికారి శంశాక బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పలు వార్డులను సందర్శించారు. టీబీ క్లినిక్ ను ఆసుపత్రి వెనుగ భాగంలో ఉన్న గదిలోకి మార్చి, పరీక్షలకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి , ఆసుపత్రికి వచ్చే పత్రి డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు.

Post Top Ad