బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణి చేసిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 07, 2020

బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణి చేసిన కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు


శుభ తెలంగాణ (07, మే , 2020) :కూకట్ పల్లి నియోజవర్గం పరిధిలో కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా దేవాలయాలు మూసివేయడంతో ఉపాధి లేక బ్రాహ్మణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా బుధవారం నైనా గార్డెన్స్ లో బ్రాహ్మణులకు బియ్యం , కందిపప్పు, కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణి చేశారు.

Post Top Ad