కుకట్ పల్లి నియోజవర్గం పరిధిలో రంజాన్ పర్వదినం సందర్భంగా అల్లాపూర్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ ఇంటికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్కార్యకర్తలు పాల్గొన్నారు.