రైతుల కోసం మౌన దీక్ష చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 05, 2020

రైతుల కోసం మౌన దీక్ష చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు

1588682126682245-0

శుభ తెలంగాణ (05,ఏప్రిల్,2020 - తెలంగాణ ) : తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు లాక్ డౌన్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం పంటల కొనుగోలు విషయంలో అన్నదాతలను పట్టించుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, లాక్ డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం పేదలకు, చేతి వృత్తి ఇతర రంగాలకు చెందిన ప్రజలకు ప్రత్నామాయ అవకాశాలు కల్పించడంలో విఫలం కావడంతో రైతులకు, పేద, మధ్య తరగతి వర్గాలకు సంఘీభావంగా మంగళవారం "మౌన దీక్ష" చేపట్టారు. ఈ దీక్షలో తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అధికార ప్రతినిధి పులిరాంబాబు గౌడ్, పార్లమెంట్ సభ్యుడు ముంజ ఉమెందర్ గౌడ్, తెలుగు యువత రాష్ట్ర నాయకులు నందిపేట్ రమణ యాదవ్ పాల్గొన్నారు.

Post Top Ad