నల్ల పోచమ్మ దేవాలయ నిర్మాణానికి 25000 ల
రూపాయలను విరాళంగా యువనాయకుడు మొసలి సందీప్ రెడ్డి అందజేశారు. నాచారంకు చెందిన యువ నాయకుడు మొసాలి సందీప్ రెడ్డి ఎర్రగుంట లోని నిర్మణం లో ఉన్న నల్ల పోచమ్మ ఆలయం నిర్మాణం కొరకు తన వంతుగా 25000
రూపాయలు విరాళం అందచేశారు. ఆలయ నిర్మాణం ఏ ఆటంకం లేకుండా జరిగి అమ్మవారి ఆశీస్సులు నాచారం ప్రజలపై నిత్యం ఉండలాని కొరుకున్నారు. ఈ కార్యక్రమంలో అలయ కమిటీ సభ్యులు మరియు ఎర్రగుంట యువకులు పాల్గొన్నారు.