కోహెడ పండ్ల మార్కెట్ ను పరిశీలించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, May 05, 2020

కోహెడ పండ్ల మార్కెట్ ను పరిశీలించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

1588659711987149-0

శుభ తెలంగాణ (05,ఏప్రిల్,2020 - రంగారెడ్డి ) : రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ ను పరిశీలించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమాదం జరిగిన తీరు పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ఇంత పెద్ద మార్కెట్ ను అవగాహన లేకుండా కట్టారు అలా కట్టడం వల్లనే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది పైన పనులు చేసుకుంటూ క్రింద వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులకు నాయ్యం చేయాలని కమిటీల పేరుతో కాలయాపన చేయొద్దు అన్నారు.