రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన డీసీసీ ప్రెసిడెంట్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, May 21, 2020

రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన డీసీసీ ప్రెసిడెంట్

వరంగల్ అర్బన్ జిల్లా రాజీవ్ గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా గురువారం ఎంజీఎం కూడలిలో రాజీవ్ గాంధీ విగ్రహానికి డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి, కట్ల శ్రీనివాస్, నమిడ్ల శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.